అమ్మాయిని నరకకూపం నుంచి కాపాడిన ఉబెర్ డ్రైవర్

0
35

కాలిఫోర్నియా: ఉబెర్ డ్రైవర్ ఓ అమ్మాయి నరకకూపం నుంచి కాపాడిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. కీత్ అవీలా అనే డ్రైవర్ ఎప్పటిలాగే సోమవారం రాత్రి ముగ్గురు ప్యాసింజర్లను తన క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు. అందులో చిన్న స్కర్టు వేసుకున్న ఓ 12 ఏండ్ల అమ్మాయి ఉంది. ఆమెతోపాటు క్యాబ్ ఎక్కిన ఇద్దరు యువతులు హాలిడే ఇన్ వరకు క్యాబ్ బుక్ చేశారు. దారిమధ్యలో మ్యూజిక్ సిస్టంలో సౌండు పెంచమని అడిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here