అమ్మడు లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు

0
26

మెగాస్టార్‌ చిరంజీవి తొమ్మిది సంవత్సరాల తర్వాత నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా రోజుల తర్వాత వెండితెరపై చిరుని చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్‌ చేశారు. అల్లు అర్జున్‌, హరీశ్‌ శంకర్‌, అల్లు శిరీష్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోహన్‌బాబు, అక్కినేని నాగార్జున, రామ్‌, మంచు మనోజ్‌ తదితరులు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

*అల్లు అర్జున్‌: ‘అమ్మడు! లెట్స్‌ డు రికార్డ్స్‌ కుమ్ముడు!’ అని ట్వీట్‌ చేశారు.
* హరీశ్‌ శంకర్‌: ‘బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్‌ అడిస్తున్న మెగాస్టార్‌..’ అని ట్వీట్‌ చేశారు.
* అల్లు శిరీష్‌: ‘మెగా సర్జికల్‌ స్ట్రైక్‌’ అని ట్వీట్‌ చేశారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here