అమ్మకు భారతరత్న ఇవ్వండి

0
22

న్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. జయలలిత నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు. వార్దా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలో సమావేశం కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here