అమెరికా వాణిజ్య కార్యదర్శిగా విల్బర్ రాస్?

0
21

అమెరికా వాణిజ్య కార్యదర్శిగా విల్బర్ రాస్?వాషింగ్టన్, నవంబర్ 30: అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో మహాకోటీశ్వరుడైన పెట్టుబడిదారుడు విల్బర్ రాస్(78)ను వాణిజ్యశాఖ కార్యదర్శి పదవిలో నియమించనున్నారు. ఈ విషయం బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నదని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆయనకు దాదాపు 2100 కోట్ల డాలర్ల ఆస్తులున్నట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here