అనుష్క‌శ‌ర్మ‌తో జ‌న‌వ‌రి 1న ఉత్త‌రాఖండ్‌లోని రిషికేష్ ఆనంద రిసార్ట్‌లో విరాట్ ఎంగేజ్‌మెంట్

0
39

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి త‌న ఎంగేజ్‌మెంట్ వార్త‌లు ఒట్టి పుకార్లేన‌ని తేల్చేశాడు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క‌శ‌ర్మ‌తో జ‌న‌వ‌రి 1న ఉత్త‌రాఖండ్‌లోని రిషికేష్ ఆనంద రిసార్ట్‌లో విరాట్ ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంద‌ని, ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కొంద‌రు సెల‌బ్రిటీలు కూడా ఇప్ప‌టికే వీళ్ల ఎంగేజ్‌మెంట్ కోసం బ‌య‌లుదేరిన‌ట్లు ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ముఖ్యంగా ఈ ఇద్ద‌రూ క‌లిసి రిషికేష్‌లో ఓ సాధువుతో దిగిన ఫొటోతో ఇది నిజమేన‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. అయితే అలాంటిదేమీ లేద‌ని, నిజంగా ఉంటే దాచిపెట్టం కదా అంటూ ఓ ట్వీటేశాడు విరాట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here