అదితి.. అధరహో..

0
33

విశాలమైన నుదురు.. ప్రకాశవంతమైన కళ్లు.. ముదురు గులాబీ ‘ఫుషియా’ రంగు పెదాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయట.
* ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ అదితి యాభైలలోని స్టైల్‌ని అనుకరిస్తుంది. కనుబొమ్మలకు ఎలాంటి మేకప్‌ వేయదు. సహజసిద్ధంగా వచ్చిన ఎరుపురంగు చెక్కిళ్లు.. ఆమె ప్రత్యేకత.
* న్యూడ్‌లిప్స్‌ అనగానే పాప్‌సింగర్‌ బియాన్‌ నోల్స్‌ గుర్తొస్తుంది. బాలీవుడ్‌లో అంత అందంగా కనపడేది అదితీనే అంటారు.
* పెదాలకు ముదురు రంగు లిప్‌స్టిక్‌ అద్దడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా మొదటికే మోసం వస్తుంది. అలాంటి పొరపాట్లతో కెమేరాలకు చిక్కిన తారలు బోలెడు. ఎన్నో పార్టీలకు గాఢమైన లిప్‌స్టిక్‌తో వచ్చిన అదితి ఆ పొరపాటు ఎప్పుడూ చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here