అణు విద్యుత్ ప్లాంట్‌పై పవన్‌కు అవగాహన లేదు: మంత్రి కళా

0
3

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌పై పవన్‌కు అవగాహన లేదని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రతివారం కోర్టుకు హాజరయ్యే జగన్‌ తమపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో కుమ్మకై జగన్‌ కేసుల మాఫీకి ప్రయత్నిస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.

LEAVE A REPLY