అఘాయిత్యాలు, ఆత్మహత్యలు లేవు

0
30

చెన్నై: విప్లవ నాయకి, ‘అమ్మ’ జయలలిత కన్నుమూయడంతో తమిళనాడు శోకసంద్రంగా మారింది. తమ హృదయాల్లో దేవతలా కొలువైన ‘పురచ్చితలైవి’ ఇక లేరని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి నిజం చెప్పండని కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆస్పత్రి వద్ద బారికేడ్లను విరిచేసిన అభిమానులు.. ఇంకెప్పుడూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దన్న ‘అమ్మ’ మాట పాటించాలని శాంతియుతంగా ఉన్నారు.

LEAVE A REPLY