అఖిలేశ్ అత్యుత్తమ సీఎం

0
11

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అత్యుత్తమ సీఎం అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ట్వీట్ చేశారు. రాజకీయాలను పక్కకు పెడితే తాను కలిసిన వారిలో అఖిలేశ్ యాదవ్ అత్యుత్తమమైన సీఎం అని పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన గుర్తుకు వచ్చింది అని కేటీఆర్ తెలిపారు.

LEAVE A REPLY