అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

0
26

వెస్టిండీస్‌ ఆటగాడు డ్వేన్‌ స్మిత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. గత రెండేళ్ల నుంచి విండీస్‌ తరఫున క్రికెట్‌ ఆడని స్మిత్‌.. దేశవాళీ టోర్నీల్లో కొనసాగనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌ సూపర్‌లీగ్‌లో ఆడుతున్న డ్వేన్‌ అనంతరం ఏప్రిల్‌ 5 నుంచి ప్రారంభమయ్యే పదో సీజన్‌ ఐపీఎల్‌లో పాల్గొంటాడు. స్మిత్‌ చివరిసారిగా 2015 ప్రపంచకప్‌లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 33 ఏళ్ల స్మిత్‌ 105 వన్డేల్లో 1560 పరుగులు, 33 టీ20ల్లో 582 పరుగులు చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here